జగనన్నతోనే సంక్షేమ పదకాలు

Mar 8,2024 23:50

ప్రజాశక్తి – చీరాల
మండలంలోని కావూరివారిపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం వైసిపి ఇన్‌ఛార్జి కరణం వెంకటేశ్‌ శుక్రవారం నిర్వహించారు. లబ్ధిదారులతో నేరుగా కలిసి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. వివిధ పదకాల మంజూరు పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎపిఎం సుబ్బారావు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షులు ఆసాది అంకాలరెడ్డి, ఆర్‌బికె చైర్మన్ కావూరి రమణరెడ్డి, కావూరి యదలారెడ్డి, దరబడి సురేష్, పిట్టు నాగిరెడ్డి, పాలిబోయిన పెద్దఅంకిరెడ్డి, మేడిబోయిన రత్నారెడ్డి, ఎస్‌టి సెల్ జిల్లా అధ్యక్షులు నల్లబోతుల రాజ్ కుమార్, మాజీ మండల ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు, గవిని నారాయణ, పిట్టు పోలయ్య, పర్వతనేనీ శ్రీనివాసరావు, అక్కల శ్రీనివాసరెడ్డి, మచ్చ సువార్త, బక్కా అద్దంకిరెడ్డి, బండారు జ్వాలానరసింహం పాల్గొన్నారు.

➡️