బైరెడ్డిపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి

Dec 6,2023 15:00 #Chittoor District
br ambedkar death anniversay byreddipalli

సందర్భంగా ఆయన విగ్రహానికి చిత్రపటాలకు నివాళులర్పించారు

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గొల్ల చీమనపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి. గ్రామస్తులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏ.వెంకటేష్ మాట్లాడుతూ హరిజన గిరిజన స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ లభించిందని అలాంటి మహానుభావుడు లేకుండా ఉండుంటే ప్రస్తుతం బడుగు బలహీన వర్గాలు అంటరానితనంలో కృంగి పురిగిపోయే వారిని ఆయన కొని ఆడారు ఈ కార్యక్రమంలో బి.శంకరప్ప టి.శ్రీరాములు టీ ఉమా శంకర్ టి.మురళి, జి.గణేష్, టి.గురుమూర్తి, అర్.రమణప్ప, యం.శంకరప్ప గ్రోమోర్, బి.హేమగిరి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

➡️