చిత్తూరులో సినీనటి అనసూయ సందడి

Dec 16,2023 22:38
చిత్తూరులో సినీనటి అనసూయ సందడి

ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు నగరంలోని ఎంజీఆర్‌ షాపింగ్‌మాల్‌ 6 వార్షికోత్సవం నూతన హంగులతో సరికొత్త డిజైన్‌లతో శనివారం స్థానిక చర్చిస్ట్రీట్‌లో నిర్వహించిన పున:ప్రారంభంలో సినీనటి అనసూయ భరద్వాజ్‌ సందడి చేశారు. షాపును ప్రారంభించారు. ఈసందర్భంగా విలేకరుల సమావేశంలో ఎంజీఆర్‌ షాపింగ్‌ మాల్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్‌లతో అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో ఎంజీఆర్‌ షాపింగ్‌మాల్‌ ఆకట్టుకుంటోందన్నారు. చిత్తూరు భాషా, యాస తనకెంతో ఇష్టమన్నారు.

➡️