స్పందన భవన నిర్మాణం పూర్తి చేయండి

Jan 27,2024 22:17
స్పందన భవన నిర్మాణం పూర్తి చేయండి

జెడ్పి సీఈవో ప్రభాకర్‌రెడ్డిప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ ఆవరణంలో నిర్మిస్తున్న స్పందన భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్‌ సీఈవో ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం భవననిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. స్పందన భవన నిర్మాణ పనులను నాణ్యతతో కూడిన మెటీరియల్స్‌ ఉపయోగించి, త్వరితగతిన పూర్తిచేసి, వినియోగం లోకి తేవాలని ఇంజనీరింగ్‌ అధికారులకు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

➡️