అమీన్ పీర్ దర్గా సందర్శించిన అగా మొహిద్దిన్

Nov 27,2023 17:29 #Annamayya district
congress leader visit dargaa

ప్రజాశక్తి-కలికిరి: కడప అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా)ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అగ మొహిద్దిన్ సందర్శించాడు. కడప అమీన్ పీర్ దర్గా లో హాజరాత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని వారి వార్షిక ఉరుసు ఉత్సవం ఘనముగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి గంధం (సందల్) ప్రార్థనలో ఆయన పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన బృందం షేక్ సంధాని బాషా, షేక్ ఖాజాపేర్, షేక్ నవాజ్, షేక్ నజీర్, జవహర్ ఖాన్, మౌలా అలీ, జాకీర్ హుస్సేన్, తదితరులు పాల్గొని పీఠధిపతి హాజరాత్ క్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని వారి ఆశీర్వాదాలు పుచ్చుకున్నారు.

➡️