రాయదుర్గం రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన డివిజనల్‌ రైల్వే మేనేజర్‌

రాయదుర్గం (అనంతపురం) : నైరుతి రైల్వే హుబ్లీ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ హర్ష ఖరే బుధవారం రాయదుర్గం రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. సిబ్బందితో భద్రత ప్రమాణాల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. డిఆర్‌ఎం వెంట సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సంతోష్‌ హెగ్డే, డివిజనల్‌ ఆపరేషన్‌ మేనేజర్‌ భట్టాచార్య, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

➡️