ఆదివారమూ కొనసాగుతున్న కుల గణన

Jan 21,2024 10:26 #East Godavari
caste census in rajahmundry

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుల గణన నిరాటంకంగా కొనసాగుతుంది. ఆదివారంనాడు సెలవు దినం అయినప్పటికీ అధికారులు ఆదేశాల మేరకు ఆదివారం కూడా కొనసాగుతుంది. ధవలేశ్వరంలోని స్థానిక వాడపేట నందు ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సచివాలయం వన్ వెల్ఫేర్ అసిస్టెంట్ శిరీష వాలంటీర్లు పిల్లి బేబీ మౌనిక, శివ కృష్ణ, మహేష్ పాల్గొన్నారు.

➡️