లూధరన్ చర్చ్ ప్రార్ధనలో పాల్గొన్న మంత్రి వేణు

Feb 18,2024 11:51 #East Godavari

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : ధవలేశ్వరంలోని స్థానిక లూథరన్ దేవాలయం నందు ఆదివారం నాడు మంత్రి చల్లబోయిన. వేణు ప్రార్ధనలో పాల్గొన్నారు. సంఘ పాస్టర్ రెవరెండ్ అనిల్ మంత్రికి దేవుని ఆశీస్సులు అందజేశారు. ధవలేశ్వరం లూథరన్ చర్చ్ కమిటీ సభ్యులు మంత్రి వేణుని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుకి రిప్రజెంటేషన్ ను ఇవ్వటం జరిగింది.

➡️