పింఛను కోసం తోపులాట – వృద్ధురాలికి గాయాలు

May 3,2024 22:23

యూనియన్‌ బ్యాంకు వద్ద తోపులాటలో కింద పడిపోయి విలపిస్తున్న వృద్ధురాలు
ప్రజాశక్తి – మంగళగిరి :
సామాజిక పింఛన్లు తీసుకోనే క్రమంలో మంగళగిరి పట్టణంలోని యూనియన్‌ బ్యాంకు వద్ద తోపులాట జరిగి వృద్ధురాలు కింద పడ్డంతో గాయాలయ్యాయి. పించన్ల కోసం బ్యాంకుల వద్ద లబ్ధిదారులకు నిరీక్షణ శుక్రవారమూ తప్పలేదు. కొందరికి ఖాతాకు పించన్‌ జమకాలేదనే సమాచారంతో తీవ్ర నిరాశకు గురౌతున్నారు.

➡️