విశాఖలో జేఏసీ భారీ ధర్నా

Feb 20,2024 12:32 #AP Jac, #Dharna, #visakhapatnam

విశాఖ : ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకై జేఏసీ చేపట్టిన దశలవారి ఆందోళనలో భాగంగా … ఎపి ఎన్జీవోస్‌ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద మంగళవారం భారీ ధర్నా చేపట్టారు. నేతలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు, అంబేద్కర్‌ ఏపీ ఎన్జీవోస్‌ నాయకులు ఈశ్వరరావు, ఆర్టీసీ ఎన్‌ఎంయు నాయకులు రాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️