సామర్లకోటలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

Mar 1,2024 11:22 #Kakinada
inter exams in kkd

ప్రజాశక్తి – సామర్లకోట : సామర్లకోటలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. స్థానిక ప్రగతి విద్యాలయ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలు హాజరైన వివిధ కళాశాలల విద్యార్థులు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు వివిధ కళాశాలలకు చెందిన 415 మంది విద్యార్థినీ, విద్యార్థులను అలాట్మెంట్ చేసినట్టు ప్రగతి విద్యాలయ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ జి నాగబాబు, ఏవో చేవ రమా సత్యనారాయణ తెలియజేశారు.

➡️