ఆత్మీయ కలయిక విజయవంతానికి పిలుపు

పుల్లేటికురులో హర్ష కుమార్‌ ఆత్మీయ కలయిక పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-అంబాజీపేట

మాజీ ఎంపీ హర్షకుమార్‌ అమలాపురం ప్రాంతం కోడూరుపాడు లో ఈనెల 22న నిర్వహించే ఆత్మీయ కలయికను విజయవంతం చేయాలని అభిమాన శ్రేణులు పిలుపునిచ్చాయి. పుల్లేటికుర్రు ో సర్పంచ్‌ జల్లి బాలరాజు అధ్యక్షతన బుధవారం ఆత్మీయ కలయిక పోస్టర్‌ ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథి మాజీ ఎంఎల్‌ఎ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులకు ఆహ్వానం పలకామన్నారు.కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌. వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచులు నూకపెయ్యి చిన్న, కాండ్రేగుల గోపాలకృష్ణ, డి.సాయి కృష్ణ, ప్రభాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️