ఎంపిపి స్కూల్లో పుస్తకాల పంపిణీ

Jun 25,2024 22:06

పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేస్తున్న ప్రకాష్‌ తదితరులు

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌

అమలాపురం ఎంఎల్‌ఎ ఆనందరావు పుట్టినరోజు సందర్బంగా మంగళవారం రోళ్లపాలెం, చిట్టిగరువు ఎంపిపి స్కూల్లో యువ నాయకుడు ఆనందరావు అభిమాని కారెం ప్రకాష్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నెలు, పెన్సిల్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమం లో బడుగు రామారావు, నూటికుర్తి చంటి, మెరమళ్ళ శివ, రాయుడు రమణ, జనసేన నాయకులు మోటూరి వెంకటేశ్వరరావు, రంకిరెడ్డి తాతాజీ, స్కూల్‌ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

 

➡️