టిడిపి భవిష్యత్తు గ్యారంటీ పత్రాల అందజేత

Jan 27,2024 23:13

అంబాజీపేటలో పత్రాు అందిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-అంబాజీపేట

అంబాజీపేటలో శని వారం ఇంటింటీకీ భవిష్యత్తు గ్యారంటీ పత్రాలను టిడిపి క్లస్టర్‌ ఇంచార్జ్‌ గణపతి వీర రాఘవులు, అందజేశారు. అనం తరం వారి సమ స్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు తెలియ జేసి టిడిపి అభ్యర్థుల విజ యానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తుతోపాటు ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే అసమర్థ వైసిపి తరిమికొట్టాలన్నారు. కార్యక్రమంలో బిసి సెల్‌ జిల్లా ఉపాధ్యక్షులు బొంతు పెదబాబు, ఎస్‌సి సెల్‌ నాయకులు నాగాబత్తుల వెంకట సుబ్బారావు, జిల్లా బిసి సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి దొమ్మేటి శ్యామ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️