సూపర్ 6 పథకంపై సుభాష్ ప్రచారం

Apr 12,2024 14:54 #Konaseema

ప్రజాశక్తి – రామచంద్రపురం : నియోజకవర్గం లోని నరసరావుపేట, అంబిక పల్లి అగ్రహారం గ్రామాల్లో శుక్రవారం సూపర్6 కార్యక్రమాన్ని ప్రచారం నిర్వహించారు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ గ్రామంలో పర్యటించి సూపర్ సిక్స్ పథకాలను గ్రామస్తులకు వివరించారు. అనంతరం కరపత్రాలు గ్రామస్తులకు అందజేశారు. ఆయన వెంట పలువురు టిడిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️