పలుచోట్ల మోస్తరు వర్షం

Jun 17,2024 00:40

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు, గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కొన్ని చోట్ల పిడుగులు పడ్డాయి.

➡️