పోలీసులు తనిఖీల్లో 40 లక్షలు లభ్యం

Mar 18,2024 13:15 #ntr district

ప్రజాశక్తి-ఎన్టీఆర్ : ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.40 లక్షలు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

➡️