మద్దిపాడులో రాస్తారోకో

Jan 20,2024 15:24 #Prakasam District
anganwadi workers strike 40th day mass org rastaroko pksm2

ప్రజాశక్తి-మద్దిపాడు(ప్రకాశం జిల్లా) :  అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మద్దిపాడులో రాస్తారోకో నిర్వహించారు.  సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఉబ్బ వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నాయకులు పావులూరి అంజయ్య, రైతు సంఘం మద్దిపాడు నాయకులు కనపర్తి సుబ్బారావు, వెంకటరామిరెడ్డి, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు కాసిం, ఆదిలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు నెట్టే సుబ్బారావు, ఆటో యూనియన్ మండల కార్యదర్శి హుస్సేన్, పాల్గొన్నారు.

➡️