రైల్వేల ప్రయివేటీకరణను ఆపాలి : సిఐటియు

Nov 23,2023 18:52 #CITU, #nelluru

నెల్లూరు : రైల్వేల ప్రయివేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేస్తూ సెంటర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ ( సిఐటియు ) నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌ ఎదుట గురువారం నిరసన ధర్నా చేశారు. సామాన్య ప్రజలకు ప్రయాణాలను, సరుకుల రవాణాలను అందుబాటులో ఉండేందుకు ప్రజల సొమ్ముతో రైల్వేలను స్థాపించుకున్నామని పలువురు వక్తలు పేర్కొన్నారు.

➡️