పెద్దమద్దూరు వాగును పరిశీలించిన ఆర్డీవో

Dec 6,2023 14:27 #Guntur District
rdo visit cyclone effected areas maddaluru

ప్రజాశక్తి-అమరావతి : మండల పరిధిలోని పెద్దమద్దూరు వాగును ఆర్డీవో రాజకుమార్ బుధవారం పరిశీలించారు. వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలించి నివేదిక అందించాలని ఆర్డీవో రాజకుమారి కోరారు. పూర్తిగా వాగు పరివాహక ప్రాంతమంతా నీటిమయమైందని అని అన్నారు. ప్రవాహం వైపు ఎవరు ఇటువైపు రాకుండా వీఆర్వోలను పోలీసులను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతంలోని పంటల నష్టాన్ని అంచనా వేయాలని అన్నారు. కలెక్టర్ కు నివేదిక పంపిస్తామని అని అన్నారు.

➡️