డ్రయినేజీ సమస్య పరిష్కారం

Jun 18,2024 22:16

 డ్రయినేజీ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

                  పుట్టపర్తి క్రైమ్‌ : పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం వెనుక ఉన్న కాలనీలో నెలకొన్న డ్రయినేజీ సమస్యను పరిష్కరించారు. కాలనీలో డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతూ దుర్వాసన కొడుతున్న నేపథ్యంలో మంగళవారం ప్రజాశక్తి దినపత్రికలో వచ్చిన కథనానికి మున్సిపల్‌ అధికారులు స్పందించారు. మంగళవారం మున్సిపాలిటీ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి సమస్య పరిష్కరించారు. సమస్య త్వరగతిన పరిష్కరించడానికి దోహదపడిన ప్రజాశక్తికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

➡️