సిఎస్‌పి రోడ్డు గోతులమయం

పాలకొండ-శ్రీకాకుళం సిఎస్‌పి రహదారిపై మండలంలో రామన్నపేట జంక్షన్‌ వద్ద రోడ్డు మొత్తం పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో పెను ప్రమాదం

రామన్నపేట వద్ద గోతులమయమైన రోడ్డు

ప్రజాశక్తి- బూర్జ

పాలకొండ-శ్రీకాకుళం సిఎస్‌పి రహదారిపై మండలంలో రామన్నపేట జంక్షన్‌ వద్ద రోడ్డు మొత్తం పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో పెను ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇదే ప్రాంతంలో గతంలో పలు ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 

➡️