మద్యం తాగి గొడవ.. ఆ పై హత్య

Jun 6,2024 13:25 #srikakulam

ప్రజాశక్తి-సోంపేట : కాకుళం జిల్లా సోంపేట కొర్లాం మెయిన్ రోడ్ లో ఉన్న సంగీత దాబాలో పనిచేస్తున్న పడిశాల రాంబాబు (55) అదే డాబాలో పనిచేస్తున్న సమంత మహంతి మద్యం మైకంలో ఇరువురు గొడవ పడ్డారు. దీంతో రాంబాబుపై రాయితో దాడి చేసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న డాబా యజమాని బారువా పోలీసులకు తెలియజేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️