విజయ ఎన్నికల ప్రచారం

మండలంలోని పలాసపురం పంచాయతీ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిని

ప్రచారం చేస్తున్న విజయ

సోంపేట : మండలంలోని పలాసపురం పంచాయతీ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిని పిరియా విజయ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఇంటింటికీ వెళ్లి సిఎం జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి తడక యశోద, సర్పంచ్‌ తడక జోగారావు, ఎంపిపి నిమ్మన దాసు, మడ్డు రాజారావు, బతకల మోహనరావు, శిలగాన భాస్కరరావు, బుద్దాన శ్రీకృష్ణ, రమణమూర్తి పాల్గొన్నారు.

 

➡️