సాగర్‌ కుడికాల్వకు నీటి విడుదల నిలిపివేత

Apr 26,2024 00:35

ప్రజాశక్తి – విజయపురిసౌత్‌ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడికాల్వకు నీటి విడుదలను అధికారులు గురువారం నిలిపే శారు. సాగర్‌ ప్రాజెక్టు కుడికాల్వ నుంచి తాగునీటి నిమిత్తం 8 టీఎంసీలను 17 రోజుల పాటు విడుదల చేశారు. వాటా పూర్తి కావడంతో సరఫరాను ఆపేశామని అధికారులు తెలిపారు.

➡️