వైన్ షాప్ లో నగదు చోరీ

Mar 25,2024 16:58 #Nellor, #teft

ప్రజాశక్తి-కోవూరు(నెల్లూరు): కోవూరు మండల పరిధిలోని పెళ్ళకూరూ కాలనీ వద్ద ఉన్న వైన్ షాప్ లో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది వివరాల్లోకెళ్తే శుక్ర, శని,ఆదివారం కలెక్షన్ మొత్తం 8,62,000, 37 మద్యం బాటిల్స్ గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారని నిర్వహకులు తెలిపారు. ఎక్సైజ్ శాఖ వారికి తెలపగాఎక్సైజ్ శాఖ అధికారులు,పోలీస్ శాఖ వారు,సిసిఎస్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తమదైన శైలిలో విచారణ చేపడుతున్నారు.

➡️