నేలకొరిగిన బొప్పాయి

నేలకొరిగిన బొప్పాయి

నేలకొరిగిన బొప్పాయి పంటఏర్పేడు: మండలంలోని ఇసుక తాగేలి గ్రామపంచాయతీలో గల గోపాలపురం గ్రామంలో మేకలతూరు చంగా రెడ్డికి చెందిన రెండు ఎకరాల బొప్పాయి పంట తుఫాను దాటికి నేలకు ఒరిగి మూడు లక్షల పైగా నష్టం వాటిల్లింది. నష్టం పట్ల రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️