రుయా ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షునిగా జి.మునిచంద్ర

రుయా ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షునిగా జి.మునిచంద్ర

రుయా ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షునిగా జి.మునిచంద్రప్రజాశక్తి -తిరుపతి టౌన్‌రుయా ఆసుపత్రి ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షునిగా జి. ముని చంద్ర ఎన్నికయ్యారని ప్రధాన కార్యదర్శి నరసింహులు, కార్యదర్శి గురవయ్యలు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం అత్యవసరంగా జరిగిన ఉద్యోగుల జనరల్‌ బాడీ సమావేశంలో నూతన అధ్యక్షులుగా మునిచంద్ర ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని, సిఐటియు నిబంధనావళికి భిన్నంగా వ్యవహరించిన యూనియన్‌ మాజీ అధ్యక్షులు ఎన్‌.సుబ్రమణ్యంను సంఘం ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించినట్లు తెలిపారు.

➡️