శీవారి సేవలో జాన్వీకపూర్‌

శీవారి సేవలో జాన్వీకపూర్‌

శీవారి సేవలో జాన్వీకపూర్‌ప్రజాశక్తి – తిరుమలశ్రీదేవి కూతురు, బాలీవుడు బ్యూటీ జాన్వీకపూర్‌ తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్నారు. సమీప బంధువు, మరో నటి మహేశ్వరితో కలిసి శ్రీవారి బ్రేక్‌ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాన్వీకపూర్‌ ప్రస్తుతం తెలుగులో ‘దేవర’ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్నారు.

➡️