శ్రీసిటీని సందర్శించిన ఎపిఎంఎస్‌ఎంఇ సిఇ

శ్రీసిటీని సందర్శించిన ఎపిఎంఎస్‌ఎంఇ సిఇ

శ్రీసిటీని సందర్శించిన ఎపిఎంఎస్‌ఎంఇ సిఇఒప్రజాశక్తి – వరదయ్యపాలెం రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ సీఈఓ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ సోమవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ (కస్టమర్‌ రిలేషన్స్‌) సి.రమేష్‌ కుమార్‌ ఆయనకు సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలను ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సహాయ సంచాలకులు రామమూర్తి పాల్గొన్నారు.

➡️