వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలుప్రజాశక్తి – తిరుమలతిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో అలంకరించిన మండపంలో శుక్రవారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఏవి ధర్మా రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, శ్వేత సంచాలకులు సుబ్రహ్మణ్యం రెడ్డి , డిప్యూటీ ఈఓ గుణ భూషణ రెడ్డి పాల్గొన్నారు.1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.

➡️