మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంట విషాదం

Apr 7,2024 16:01 #Guntur District

ప్రజాశక్తి-చిలకలూరిపేట : టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షు లు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంట విషాదం చోటు చేసుకంది. ఆయన మామ బొగ్గవరపు వీరయ్య (78) ఆదివారం ఉద యం ఆకస్మిక మర ణించారు. పండరీ పురంలో గల పుల్లా రావు ఇంట్లోనే వీరయ్య, ఆయన భార్య కూడా నివాస ముంటున్నారు. నాలుగు సంతానం.. ఇద్దరు మగ పిల్లలు,ఇద్దరు ఆడ పిల్లలు. అందులో ప్రత్తిపాటి పుల్లారావు భార్య ప్ర త్తిపాటి వె.కట కుమారి రెండో సంతానం. ఆదివారం సాయత్రమే అంతి మ యాత్ర కార్యక్రమం చేస్తామని కు టుంభ సభ్యులు తెలిపారు. దీంతో ఆదివారం సాయంత్రం ప్రత్తిపాటి గార్డె న్స్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లమ్స్ కుజరగాల్సిన ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. అంటే కాకుండా ఈ రోజు జరగాల్సిన పార్టీ కార్యక్రమాలు కూడా రద్దు చేసుకున్నట్లు పార్తి వర్గాలు తెలిపాయి. వీరయ్య మరణం పట్ల ముస్లిం మత పెద్దలు తీవ్ర సానుభూతిని తెలి య జేస్తూ, ప్రత్తిపాటి పుల్లారావుకు ప్ర గాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలి పా రు. అంటే కాక నియోజక వర్గ ప్ర ము ఖులు, ప్రజలు ఈయనను సం దర్శిం చి ఘన నివాళ్ళు అర్పించి, పు ల్లరా వును ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

➡️