పేదలకు బియ్యం ప్యాకెట్లు పంపిణీ

Jan 13,2024 11:22 #Vizianagaram
food distribution to poor

ప్రజాశక్తి-విజయనగరం కోట : పేదలకు బియ్యం ప్యాకెట్లను ఆహార కమిషన్ సభ్యులు బి.కాంతారావు యాదవ్ పంపిణీ చేశారు. శనివారం నాడు స్థానిక విజయనగరం పట్టణ కేంద్రంలో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గల నిరుపేద ప్రజలకు పండక్కి సరిపడా బియ్యాన్ని ఇతర సామగ్రిని పంపిణీ చేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ పెద్ద ప్రజల ఆదుకోవడంలో మనసుకు సంతృప్తినిస్తుందని అన్నారు. ఎన్నికల సమిస్తున్నకొద్ది బీసీ నినాదం ఎగిసిపడుతుంది, అధిష్టానం ఆదేశిస్తే పోటీలో ఉంటాను. రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు బి కాంతారావు తెలిపారు. విజయనగరం నియోజకవర్గ పరిధి లో యాదవ సామాజిక వర్గం ఎక్కువ అన్నారు. కోలగట్ల వీరభద్రస్వామికి కోలగట్లకు ఇదో కొత్త తలనొప్పి మొదలయ్యింది.

➡️