ఓటు వేసిన ఎంఏ గపూర్

May 13,2024 20:53 #Kurnool, #MA Gafoor, #Voting

ప్రజాశక్తి : కర్నూలు –  ఈరోజు జరిగిన ఎన్నికల్లో.. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గపూర్ మార్కెట్ యార్డ్ లోని 55 బూతులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

➡️