అమెరికాలో గుంటూరుకారం రికార్డు

Jan 6,2024 19:25 #maheshbabu, #movie

త్రివిక్రమ్‌-మహేష్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గుంటూరు కారం సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న విడుదల కానుంది. అమెరికాలో జనవరి 11న 5408 ప్రీమియర్‌ షోలు వేయనున్నారు. ఒక తెలుగు సినిమాకు ఇన్ని షోలు వేయడం ఇదే ప్రథమమని చిత్రబృందం తెలిపింది. హైదరాబాద్‌లో శనివారం నాడు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఏర్పాటుకు బందోబస్తు నిమిత్తం పోలీసులను కోరగా వారు సాధ్యంకాదని చెప్పినట్లుగా సమాచారం.

➡️