ఆస్కార్‌ బరిలో భారతీయ చిత్రాలు

Jan 20,2024 07:53 #movie, #oscar

ఆస్కార్‌ 2024కి భారతదేశం నుంచి పలు చిత్రాలను ఎంపిక చెయ్యనున్నారు. ఇప్పటివరకు ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సినిమాల వివరాలు ఇవి. ది స్టోరీటెల్లర్‌ (హిందీ), సంగీత పాఠశాల (హిందీ), శ్రీమతి ఛటర్జీ వర్సెస్‌ నార్వే (హిందీ), డంకీ (హిందీ), 12్‌ష్ట్ర ఫెయిల్‌ (హిందీ), విడుతలై పార్ట్‌ 1 (తమిళం), ఘూమర్‌ (హిందీ), దసరా (తెలుగు), జ్విగాటో (హిందీ), రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ (హిందీ), కేరళ స్టోరీ (హిందీ), 2018 (మలయాళం). ఇదే జాబితాలో వాల్వి (మరాఠీ), గదర్‌ 2 (హిందీ), అబ్‌తో సబ్‌ భగవాన్‌ భరోస్‌ (హిందీ), బాప్‌ లియోక్‌ (మరాఠీ) వంటి చిత్రాలకు చోటు దక్కే అవకాశం ఉందని, రాబోయే రోజుల్లో ఈ సినిమాల జాబితా పెరగనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

➡️