‘కన్నప్ప’ మొదటి షెడ్యూల్‌ పూర్తి

Dec 24,2023 08:58 #movie, #vishnu

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ చిత్ర షూటింగ్‌ కొంతకాలంగా న్యూజిలాండ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా షూటింగ్‌ విశేషాలను మోహన్‌బాబు వెల్లడించారు. 90 రోజులు పాటుగా 600కి పైగా హాలీవుడ్‌, భారతీయ నటుల కలయికలో సాంకేతిక నిపుణులతో షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసి ఇండియా తిరిగి వస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

➡️