‘తండేల్‌’ గ్లింప్స్‌ విడుదల

Jan 6,2024 19:10 #movie, #nagachaithanya

నాగచైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న సినిమా ‘తండేల్‌’. చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గీతాఆర్ట్స్‌ బ్యానర్‌లో రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం నుండి గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు అనుకోకుండా పాకిస్థాన్‌ జలాల్లోకి వెళ్లడంతో పాక్‌ వాళ్లు పట్టుకుంటే ఎలా బయటకు వచ్చారనేది చిత్ర కథ. యదార్థ ఘటనలతో తెరకెక్కిస్తున్నారు.

➡️