దసరాకి ‘దేవర’

Feb 16,2024 19:05 #jr ntr, #movie

ఎన్టీఆర్‌, కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ‘దేవర’ సినిమా మరోసారి వాయిదా పడింది. గతంలోనే రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈసారి ఏకంగా దసరాకు షిప్ట్‌ అయింది. అక్టోబర్‌ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఓ ప్రకటన చేశారు. యువసుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌, మరాఠి నటి శ్రుతి మరాటే కథానాయికలుగా నటిస్తున్నారు.

➡️