ఫోర్బ్స్‌ కవర్‌ పేజీపై రామ్‌చరణ్‌ దంపతులు

Dec 24,2023 08:59 #movie, #Ram Charan

ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ తాజా కవర్‌ పేజీపై రామ్‌చరణ్‌, ఉపాసన ఫొటో ప్రచురితమైంది. ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న మొదటి జంటగా రామ్‌ చరణ్‌ దంపతులు నిలిచిపోయారు. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ఇంటర్వ్యూలో భాగంగా ఈ ఫొటో షూట్‌ జరగగా.. సూపర్‌ కపుల్‌ అంటూ కవర్‌ పేజీపై క్యాప్షన్‌ ఇచ్చారు. రామ్‌ చరణ్‌. ఉపాసనల లవ్‌ స్టోరీ, వైవాహిక జీవితంలో ఒకరినొకరు ఎలా సపోర్ట్‌ చేసుకుంటున్నారు. క్లీంకార వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది ఈ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు సమాచారం.

➡️