మల్టీస్టారర్‌గా ‘ఎన్‌బీకే-109’

Mar 6,2024 08:10 #Balakrishna, #movie

బాలకృష్ణ చేయబోతున్న ‘ఎన్‌బీకే 109’ చిత్రం మల్టీస్టారర్‌గా రాబోతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు దుల్కర్‌ సల్మాన్‌, అడివి శేషు నటించనున్నారు. దర్శకుడు పరశురామ్‌ దగ్గర పనిచేసిన ఓ యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు గ్రీన్‌ సిగ్నల్ చ్చిందనేది తాజా సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు వెల్లడికానున్నాయి.

➡️