రేపు ‘బెల్లంకొండ’ సినిమాల ఫస్ట్‌లుక్‌ విడుదల

Jan 2,2024 19:30 #bellamkonda srinivas, #movie

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. బుధవారంనాడు ఆయన పుట్టినరోజు కావటంతో ఆయా సినిమాల పేర్లు ఖరారు చేయటంతోపాటుగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారు. సాయిచంద్ర దర్శకత్వంలో ‘టైసన్‌ నాయుడు’, మున్నా దర్శకత్వంలో ‘దేవుడే దిగి వచ్చినా’ అనే టైటిల్‌ ఖరారు చేశారని సమాచారం.

➡️