‘లవ్‌గురు’ ట్రైలర్‌ విడుదల

Mar 26,2024 19:05 #movie, #vijay antoni

విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్‌గురు’. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై మీరా విజయ్ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా ఈ సినిమాను రంజాన్‌ సందర్భంగా ఏప్రిల్‌ 11న విడుదల చేయబోతున్నారు.

➡️