శర్వానంద్‌ కొత్త ప్రాజెక్టు ప్రారంభం

Mar 6,2024 19:10 #movie, #sarvanandh

శర్వానంద్‌ హీరోగా కొత్త ప్రాజెక్టు ‘శర్వా-36’కు సంబంధించిన నయా అప్‌డేట్‌ ఒకటి బయటికి వచ్చింది. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్‌ ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘మీ హెల్మెట్లను పట్టుకోండి. రైడ్‌ వైల్డ్‌గా ఉండబోతుంది..’ అన్న క్యాప్షన్‌ ఉన్న ఈ సినిమాని బుధవారం ప్రారంభించారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వాకు జోడీగా మరో హీరోయిన్‌గా కృతి శెట్టి నటిస్తున్నారు.

➡️