సిఎం రేవంత్‌కు చిరంజీవి అభినందనలు

Dec 8,2023 08:28 #Megastar Chiranjeevi

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి సినీ హీరో చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి’ అంటూ ఆకాంక్షించారు. రేవంత్‌రెడ్డితోపాటుగా డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

➡️