12న ‘హానుమాన్‌’ ట్రైలర్‌

Dec 6,2023 19:10 #movie

తేజ సజ్జ, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘హను మాన్‌’ చిత్రం నుండి ఈ డిసెంబర్‌ 12న ట్రైలర్‌ విడుదలచేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. చైతన్య సమర్పణలో ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై కె.నిరంజన్‌రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అమృతా అయ్యర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినరురారు, గెటప్‌ శ్రీను కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, స్పానిష్‌, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌, ఇంగ్లీష్‌ ఇలా 11 భాషల్లో ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకానుంది.

➡️