ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు

Apr 22,2024 18:43 #movies, #New Movies Updates, #OTT

ఈ వారంలో వస్తాయని ఫిక్సయిన ‘లవ్‌ మీ’, ‘లవ్‌ మౌళి’ లాంటి చిన్న సినిమాలు ఎన్నికలు, ఐపీఎల్‌ హడావుడి వల్ల వాయిదా పడ్డాయి. దీంతో విశాల్‌ హీరోగా చేసిన ‘రత్నం’ అనే డబ్బింగ్‌ మూవీ తప్పితే పేరున్న మూవీస్‌ ఏం థియేటర్లలోకి రావట్లేదు. మరోవైపు ఓటీటీల్లోనూ అలాంటి డల్‌ పీరియడే నడుస్తోంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈనెల 22 నుంచి 28 వరకూ ఓటీటీల్లో 17 సినిమాలు విడుదలవుతున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌: బ్రిగంటి (ఇటాలియన్‌ సిరీస్‌) – 23న
ఫైట్‌ ఫర్‌ ప్యారడైజ్‌ (జర్మన్‌ సిరీస్‌) – 23న
డెలివర్‌ మీ (స్వీడిష్‌ సిరీస్‌) – 24న
సిటీ హంటర్‌ (జపనీస్‌ సినిమా) – 25న
డెడ్‌ బారు డిటెక్టివ్స్‌ (ఇంగ్లీష్‌ సిరీస్‌) – 25న
టిల్లు స్క్వేర్‌ (తెలుగు మూవీ) – 26న
గుడ్‌ బాయ్ ఎర్త్‌ (కొరియన్‌ సిరీస్‌) – 26న
ద అసుంత కేస్‌ (స్పానిష్‌ సిరీస్‌) – 26న
అమెజాన్‌ ప్రైమ్‌
దిల్‌ దోస్తీ డైలమా (హిందీ సిరీస్‌) – 25న
హాట్‌స్టార్‌
భీమా (తెలుగు సినిమా) – 25న
థ్యాంక్యూ, గుడ్‌ నైట్‌ (ఇంగ్లీష్‌ సిరీస్‌) – 26న
క్రాక్‌ (హిందీ మూవీ) – 26న
జియో సినిమా
ద జింక్స్‌ పార్ట్‌ 2 (ఇంగ్లీష్‌ సిరీస్‌) – 22న
వురు ఆర్‌ హియర్‌ సీజన్‌ 4 (ఇంగ్లీష్‌ సిరీస్‌) – 27న
బుక్‌ మై షో
కుంగ్‌ ఫూ పాండా 4 (ఇంగ్లీష్‌ సినిమా) – 26న
ఆపిల్‌ ప్లస్‌ టీవీ
ద బిగ్‌ డోర్‌ ప్రైజ్‌: సీజన్‌ 2 (ఇంగ్లీష్‌ సిరీస్‌) – 24న
లయన్స్‌ గేట్‌ ప్లే
ద బీ కీపర్‌ (ఇంగ్లీష్‌ మూవీ) – 26న ప్రసారం కానున్నాయి.

➡️