‘డెకాయిట్‌’ టీజర్‌

Dec 20,2023 19:05 #adavi seshu, #movie

అడివి శేష్‌, శృతిహాసన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘డెకాయిట్‌’ చిత్రం నుండి తాజాగా టీజర్‌ విడుదలైంది. ‘ఓ ప్రేమ కథ’ దీని ఉప శీర్షిక. గూఢచారి చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాతో శనేయిల్‌ డియో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో త్వరలో షూట్‌ ప్రారంభం కానున్నట్లు ఈ టీజర్‌లో ప్రకటించారు.

➡️