యువ కథానాయకుడు అశోక్ గల్లా తెలుగు డిఎంఎఫ్లో చేరిన తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మీమర్కు రూ.2 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ఈ సాయాన్ని చేశారు.