గరం గరం’ అంటున్న నాని

Jun 15,2024 19:25 #movie, #nani

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో హీరో నాని నటిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఎస్‌.జె.సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. ‘గరం గరం’ అంటూ సాగే తొలిపాట చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఆగస్టు 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

➡️